రామంతాపూర్ చిన్న చెరువు వద్ద భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజ
సంప్రదాయబద్ధంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు.. పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మన భారత్ హైదరాబాద్: ఉత్తర భారతీయుల ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్ర ఛఠ్ పూజ వేడుకలు రామంతాపూర్ డివిజన్ పరిధిలోని చిన్న చెరువు వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనడంతో పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో...