బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి నియామకానికి సహకరించిన ఎంపీ గోడం నగేష్‌కు కృతజ్ఞతలు
బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి నియామకానికి సహకరించిన ఎంపీ గోడం నగేష్‌కు కృతజ్ఞతలు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 16, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యేందుకు సహకరించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్‌కు పార్టీ నాయకుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్‌ను కలిసి తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ నూతనంగా నియమితులైన దళిత మోర్చా...