Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 16, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక తిరుమల క్లాసిక్ గార్డెన్‌లో నేరడిగొండ ఏఓ కృష్ణవేణి గారి వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ కార్యక్రమానికి బోత్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, పుష్పగుచ్ఛంతో అభినందించి ఆశీర్వదించారు. నూతన దంపతులు జీవితంలో పరస్పర అవగాహన, ప్రేమాభిమానాలతో ముందుకు సాగాలని...

Read Full Article

Share with friends