ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని అమలు చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని అమలు చేయాలి విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరం – జిల్లా కలెక్టర్కు తెలంగాణ మాదిగ జేఏసీ నాయకుల వినతి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 16, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి,...