అభివృద్ధి పనులకు శ్రీకారం..
మామిడిగూడలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 16, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తోందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.20 లక్షల...