కాంగ్రెస్ 6 గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ప్రజలను మోసం చేస్తోంది విద్యార్థులు, యువత, రైతులు, మహిళలకు అన్యాయం – బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి మొగుళ్ళపల్లి, నవంబర్ 15 (మన భారత్): ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న...