క్రీడా సందడి.. 45 రోజుల ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్
ఆదిలాబాద్లో క్రీడా సందడి.. 45 రోజుల పాటు ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఖేలో ఇండియా సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు.. రూ.3 కోట్లతో డైట్ మైదానం అభివృద్ధికి ప్రణాళిక మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 15, జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణాన్ని క్రీడా...