Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన బిర్సా ముండా సేవలు చిరస్మరణీయం మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 15, ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం, స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హీరాసుకా ఆదివాసీ జాగృతి వెల్ఫేర్ సొసైటీ, ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్...

Read Full Article

Share with friends