Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా శ్రీ విధిర ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయం ప్రారంభం

ఘనంగా శ్రీ విధిర ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయం ప్రారంభం కార్యాలయాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 15, ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విధిర ట్యాక్స్ కన్సల్టేషన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ నిర్వాహకుడు ఉష్కమల్ల మల్లన్నకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతనంగా...

Read Full Article

Share with friends