Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు

నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 15, ఆదిలాబాద్ పట్టణంలోని సాయి పంచవతి హోటల్‌లో ఆదివారం నిర్వహించిన వెంకట సాయి రెడ్డి, శ్రేయ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, వారి నూతన జీవితానికి ఆశీస్సులు అందించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిశ్చితార్థ...

Read Full Article

Share with friends