Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

జైనథ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్ మద్యం మత్తులో జరిగిన గొడవే హత్యకు కారణం.. బైక్ బ్రేక్ కేబుల్ వైర్‌తో గొంతు బిగించి హత్య సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు – హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్, కాల్చివేసిన దోతి స్వాధీనం మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 15: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామంలో సంచలనం సృష్టించిన గట్టు నారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో జరిగిన...

Read Full Article

Share with friends