Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు

గిరిజన హక్కుల కోసం పోరాడిన యోధుడు బిర్సా ముండా. ఆయన ఆశయాలు, త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకం. రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 15 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్టీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు...

Read Full Article

Share with friends