Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ..

దేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ బాలల సమస్యలు, అభిప్రాయాలపై చర్చ.. విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో బాలల హక్కులు, వారి సమస్యలు, అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల గ్రామసభ నిర్వహించి...

Read Full Article

Share with friends