Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనారోగ్యంతో మంచానికే పరిమితమైన నానాజీకి ఆర్థిక సహాయం

అనారోగ్యంతో మంచానికే పరిమితమైన నానాజీకి ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రానికి చెందిన ఎల్చల నానాజీ అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారిన విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. నానాజీ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆయనను పరామర్శించి,...

Read Full Article

Share with friends