దేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ.. సందడిగా ఫుడ్ ఫెస్టివల్
దేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ.. సందడిగా ఫుడ్ ఫెస్టివల్ మన భారత్, తలమడుగు:నవంబర్ 14, బాలల హక్కులు, విద్యార్థుల సమస్యలు, పాఠశాల అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేవపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలపై...