ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌పై బదిలీ వేటు.. కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ బాలి రామ్ చిక్టే నియామకం
ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్‌పై బదిలీ వేటు.. కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ బాలి రామ్ చిక్టే నియామకం రిమ్స్‌లో వరుస ఘటనల నేపథ్యంలో కీలక పరిపాలనా మార్పులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14, ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జైసింగ్ రాథోడ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా...