విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో CRT ఉపాధ్యాయుడు పురుషోత్తం కృషి అభినందనీయం
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో CRT ఉపాధ్యాయుడు పురుషోత్తం కృషి అభినందనీయం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు – ఉపాధ్యాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు మన భారత్, భీంపూర్: నవంబర్ 14 ,బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ ప్రాథమిక గిరిజన ఉన్నత పాఠశాల విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణ, గిరిజన...