Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓబీసీల కోటా తేల్చాకే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: వేముల మహేందర్ గౌడ్

ఓబీసీల కోటా తేల్చాకే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి-వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా మహిళా బిల్లు వృధా 30 ఏళ్లుగా బీసీలకు అన్యాయమే -కేంద్రం వైఖరిపై వేముల ఫైర్ మొగుళ్ళపల్లి: నవంబర్ 14, (మన భారత్): చట్టసభల్లో 50 శాతం సీట్లు పెంచేందుకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం తీసుకొస్తున్న మూడు బిల్లుల్లో ఓబీసీలకు, ఓబీసీ మహిళలకు కోటా తేల్చకుండా అమలు...

Read Full Article

Share with friends