Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు.. కుక్‌పై పోక్సో కేసు

పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు.. కుక్‌పై పోక్సో కేసు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తనను సహించేది లేదు: రూరల్ సీఐ రహీం పాషా మన భారత్, ఆదిలాబాద్: పాఠశాలలో చదువుకుంటున్న మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలో కుక్‌గా పనిచేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి...

Read Full Article

Share with friends