Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం – కౌన్సిలర్ మాన్కర్ నాగ్‌సేన్

కేఆర్కే కాలనీ అభివృద్ధికి రూ.90 లక్షల నిధులు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు త్వరలో శ్రీకారం – కౌన్సిలర్ మాన్కర్ నాగ్‌సేన్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 8వ వార్డు పరిధిలో ఉన్న కేఆర్కే కాలనీ (KRK Colony) అభివృద్ధికి రూ.90 లక్షల నిధులు మంజూరయ్యాయని స్థానిక కౌన్సిలర్ మాన్కర్ నాగ్‌సేన్ వెల్లడించారు. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (UIDF) 2024-25 ఆర్థిక సంవత్సరం కింద ఈ నిధులు విడుదలైనట్లు తెలిపారు. కాలనీలో చాలాకాలంగా...

Read Full Article

Share with friends