Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థుల్లో హాజరు శాతం పెంపునకు ప్రోత్సాహం 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం

విద్యార్థుల్లో హాజరు శాతం పెంపునకు ప్రోత్సాహం 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం మన భారత్, తలమడుగు:నవంబర్ 14, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలంలోని కూచులపూర్ గ్రామంలో బాలల గ్రామసభను నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో సర్పంచ్ మోడెపు వెంకన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభ్యాసం, పాఠశాల హాజరు శాతం, బాలల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామసభ నిర్వహించారు....

Read Full Article

Share with friends