Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే పాయల్ శంకర్

విద్యార్థుల భవిష్యత్తుకు గ్రంథాలయాలే పునాది జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సరస్వతీ దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారత మాజీ ప్రధానమంత్రి...

Read Full Article

Share with friends