Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన చేయూత పెన్షన్ల పంపిణీ..

నూతన చేయూత పెన్షన్ల పంపిణీ మొగుళ్ళపల్లి: నవంబర్ 14, మన (భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో 572 మందికి నూతన చేయూత పెన్షన్లను , అలాగే పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు మొగుళ్ళపల్లి జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్ లో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వితంతువులు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో జీవించకూడదనే లక్ష్యంతో ప్రజా...

Read Full Article

Share with friends