భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాద గణాంకాలు…108 జిల్లా మేనేజర్ రాజు నాయక్
భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై ఆందోళన – ప్రతి ప్రమాదం ఒక కుటుంబానికి తీరని భారం ప్రత్యేక కథనం | GVK EMRI 108 – రోడ్డు భద్రత మరియు అత్యవసర వైద్య సేవల అవగాహన మన భారత్ చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. GVK EMRI 108 అంబులెన్స్ సేవల గణాంకాల ప్రకారం, జనవరి 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం...