Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కూచులపూర్‌లో బాలల గ్రామసభ.. 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులకు బహుమతులు

కూచులపూర్‌లో బాలల గ్రామసభ.. 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులకు బహుమతులు బాలల హక్కులు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం మన భారత్, తలమడుగు:నవంబర్ 14, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలం కూచులపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో బాలల గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోడెపు వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 100 శాతం...

Read Full Article

Share with friends