ఆధునిక భారతదేశ అభివృద్ధికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
నెహ్రూ ఆశయాలు, దేశ నిర్మాణానికి చేసిన సేవలు చిరస్మరణీయం ఆధునిక భారతదేశ అభివృద్ధికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14, భారతదేశ ఆధునిక నిర్మాణానికి పునాదులు వేసి, దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన మహానేత భారతరత్న, భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నెహ్రూ ఆశయాలు,...