Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

భారతదేశ ఆధునిక నిర్మాణానికి నెహ్రూ వేసిన పునాదులు చిరస్మరణీయం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకలు.. విద్యార్థులకు విద్యా సామగ్రి, బిస్కెట్ల పంపిణీ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14, భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు...

Read Full Article

Share with friends