తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శిగా కాట్రేవుల కుమార్ నియామకం
2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.. ఉద్యమకారుల హర్షం మన భారత్: చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కాట్రేవుల కుమార్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శిగా నియమించారు. 2001 సంవత్సరం నుంచే ఉమ్మడి చిట్యాల మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ కీలక భూమిక పోషించిన కాట్రేవుల కుమార్‌కు జిల్లా కార్యదర్శి పదవి దక్కడం పట్ల పలువురు ఉద్యమకారులు, నాయకులు హర్షం వ్యక్తం...