దాహెగావ్లో విట్టల్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు..
దాహెగావ్లో విట్టల్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, బేల: నవంబర్ 14, బేలా మండలం దాహెగావ్ గ్రామానికి చెందిన దేవ్గాలే విట్టల్ మృతి పట్ల ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విట్టల్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి...