Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నవంబర్‌లోనే ఎండిపోయిన అందర్ బంద్ వాగు.. రానున్న వేసవిలో తాగునీటి కష్టాలపై ఆందోళన

నవంబర్‌లోనే ఎండిపోయిన అందర్ బంద్ వాగు.. రానున్న వేసవిలో తాగునీటి కష్టాలపై ఆందోళన మన భారత్, భీంపూర్: నవంబర్ 14, భీంపూర్ మండలంలోని అందర్ బంద్ వాగు నీరు లేక వెలవెలబోతోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నీటితో కళకళలాడే ఈ వాగు, ఈ ఏడాది నవంబర్ నెలలోనే నీరు తగ్గిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వాగులో నీటి నిల్వలు తగ్గిపోయి కరువు పరిస్థితులు...

Read Full Article

Share with friends