నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి : ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి – ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 14, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి,...