Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి యువతలో అవగాహన పెంపొందించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మత్తుపదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ వ్యవస్థ, సామాజిక జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని...

Read Full Article

Share with friends