ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం..
ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం.. భారత్ సమ్మిట్‌తో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరులు తెలంగాణ బలం – 70 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల పరిచయం – యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం మన భారత్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనువైన పారిశ్రామిక వాతావరణం ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడమే భారత్...