Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా అవసరాల భూములను వేలం వేయడం అన్యాయం

ప్రజా అవసరాల భూములను వేలం వేయడం అన్యాయం మూసాపేట ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటాం.. స్థానికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్: ప్రజా అవసరాల కోసం కేటాయించిన మూసాపేట ట్రక్ పార్క్ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ఉన్న ట్రక్ పార్క్ స్థలాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,...

Read Full Article

Share with friends