బేలా మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం.. క్వింటాల్‌కు రూ.8,935 ధర నమోదు
బేలా మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం.. క్వింటాల్‌కు రూ.8,935 ధర నమోదు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలి.. తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉండాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, బేల:నవంబర్ 13, బేలా మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పత్తి కొనుగోళ్ల ప్రారంభ...