బీసీ వసతి గృహాన్ని సందర్శించిన సర్పంచ్.. విద్యార్థుల సమస్యలపై ఆరా
బీసీ వసతి గృహాన్ని సందర్శించిన సర్పంచ్ రాజన్న.. విద్యార్థుల సమస్యలపై ఆరా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి – ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి మన భారత్, తలమడుగు:నవంబర్ 13, తలమడుగు గ్రామంలోని బీసీ వసతి గృహాన్ని గ్రామ సర్పంచ్ రాజన్న గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, అందుతున్న పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై వార్డెన్ నర్సింలుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న...