ఐటీ టవర్‌తో యువతకు ఉపాధి అవకాశాలు..
ఆదిలాబాద్ ఐటీ టవర్‌తో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల చారికి సాజిద్ ఖాన్ ఘన స్వాగతం మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 12, ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారికి ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు...