Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు.. 10 దుకాణాలకు పెనాల్టీలు

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు.. 10 దుకాణాలపై పెనాల్టీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి – కలెక్టర్ కార్యాలయం స్పష్టీకరణ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 12, ఆదిలాబాద్ జిల్లాలో బియ్యం విక్రయాలపై అధికారులు నిఘా పెంచారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించేలా జిల్లా పౌర సరఫరాల శాఖ, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ప్రతిరోజూ తనిఖీలు చేపడుతూ అధిక ధరలకు బియ్యం విక్రయించే వ్యాపారులపై...

Read Full Article

Share with friends