Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం

పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఎలాంటి జాప్యం...

Read Full Article

Share with friends