Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కరవు మండలంగా ప్రకటించే వరకు సమావేశాలకు దూరం..

తలమడుగును కరవు మండలంగా ప్రకటించే వరకు సమావేశాలకు దూరం సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన మండల సర్పంచులు.. ఏకగ్రీవ తీర్మానం మన భారత్, తలమడుగు:నవంబర్ 12, తలమడుగు మండలంలో నెలకొన్న కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సర్పంచులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులంతా మూకుమ్మడిగా బహిష్కరించారు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో నెలకొన్న...

Read Full Article

Share with friends