పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండ.. వైద్య ఖర్చులకు భరోసా
పాలకుర్తిలో 43 మంది లబ్ధిదారులకు రూ.24.55 లక్షల చెక్కుల పంపిణీ.. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మన భారత్ పాలకుర్తి: అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిరుపేదలు మెరుగైన వైద్య చికిత్సకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా అర్హులైన బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు....