తెలంగాణ ఉద్యమానికి తన గళంతో ఊపిరి పోసిన గానకోకిల మధుప్రియ
ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. ఆత్మీయంగా కలిసిన ప్రముఖ గాయని మన భారత్, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి, ఉద్యమానికి తనదైన స్వరాన్ని అందించిన ప్రముఖ గాయని మధుప్రియతో అక్షయ్ కుమార్ ఆత్మీయంగా సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో పాటకు ఉన్న ప్రాధాన్యతను, అప్పటి పోరాట జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంటూ ఆమెతో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ...