Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మూసీ ప్రక్షాళనకు అన్ని అనుమతులు.. త్వరలో టెండర్లు

తొలివిడతలో 21 కిలోమీటర్మేర పునరుజ్జీవనం.. హైదరాబాద్ భవిష్యత్తు తరాల కోసమే ఈ ప్రాజెక్టు: సీఎం రేవంత్ రెడ్డి మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. మొత్తం 55 కిలోమీటర్ల పొడవున్న మూసీ నదిలో తొలివిడతగా 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు...

Read Full Article

Share with friends