Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోవాలి.. డబ్బులు తీసుకుని ఓటు వేస్తారన్న అపవాదును తొలగించాలి: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పట్టభద్రులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు విద్యావంతుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మలుచుకోవాలని కోరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గురువారం పార్టీ ఎమ్మెల్సీ...

Read Full Article

Share with friends