లక్ష్మీపూర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు.. 70 మద్యం బాటిళ్లు స్వాధీనం
లక్ష్మీపూర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు.. 70 మద్యం బాటిళ్లు స్వాధీనం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో 81 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్ల తనిఖీ పత్రాలు లేని 6 వాహనాలు పోలీస్ స్టేషన్‌కు తరలింపు – జైనథ్ సీఐ జి. శ్రవణ్ మన భారత్, జైనథ్, నవంబర్ 11: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ,...