ఆదిలాబాద్‌కు మరో ఐటీ టవర్ మంజూరు చేయాలి – ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్‌కు మరో ఐటీ టవర్ మంజూరు చేయాలి – ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా ఐటీ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 11, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలో ఐటీ రంగం అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు...