నిర్మల్ బీఆర్ఎస్ రైతు గర్జన సభకు హాజరైన భీంపూర్ బీఆర్ఎస్ నాయకులు
నిర్మల్ బీఆర్ఎస్ రైతు గర్జన సభకు హాజరైన భీంపూర్ బీఆర్ఎస్ నాయకులు మన భారత్, బీంపూర్:నవంబర్ 11, నిర్మల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభకు భీంపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. భీంపూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ సంతోష్ ఆధ్వర్యంలో బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు సభలో పాల్గొన్నారు. రైతు సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతులకు అందాల్సిన ప్రభుత్వ సహాయంపై పార్టీ...