Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సామాజిక భావోద్వేగా అభ్యాసన శిక్షణ శిబిరం

భూపాల్ పల్లి జిల్లాలో మోడల్ పాఠశాల ఉపాధ్యాయులకు సామాజిక, భావోద్వేగ అభ్యసన (Social and Emotional Learning – SEL) శిక్షణ మన భారత్ చిట్యాల :భూపాలపల్లి జిల్లాలోని Chityala మోడల్ పాఠశాలలో 6 మోడల్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల కోసం సామాజిక మరియు భావోద్వేగ అభ్యసన (SEL) శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. ఈ కార్యక్రమానికి లెర్నింగ్ కర్వ్ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన ప్రతినిధులు , కవిత, కృప శిక్షకురాలిగా వ్యవహరించి, ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు....

Read Full Article

Share with friends