Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించిన.. ఎమ్మెల్యే గండ్ర

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రైతులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం – ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నవంబర్ 11:రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వారి సంక్షేమానికి పెద్దపీట వేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రైతులకు అండగా నిలుస్తూ...

Read Full Article

Share with friends