రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి, నవంబర్ 11, (మన భారత్): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్వేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మొగులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా...